Home » Lok Sabha Speaker
లోక్‌సభ స్పీకర్ గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్ గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు.
లోకసభ స్పీకర్ ఎన్నికలో ఏపీ నుంచి తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతు ఇస్తారని చర్చజరిగింది.
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నెక్ టు నెక్ మెజార్టీతో పవర్లోకి రావడంతో.. స్పీకర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.
ఈ క్రమంలో టీడీపీ, జేడీయూ లోక్ సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీ, జేడీయూ స్పీకర్ పోస్టును ఆశిస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
వచ్చే సోమవారమే ఈ తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కొంతమంది కేటుగాళ్లు ఏకంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆయన ప్రొఫైల్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరుతోనే కొంతమంది ఎంపీలకు మెసేజ్‌లు కూడా చేస్తున్నారు.
జీవితంలో ఎలాంటి సమస్యకైనా భగవద్గీతలో పరిష్కారం ఉందంటున్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ లో పాల్గొన్నారు.