బీజేపీ రిస్క్ చేస్తుందా? లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి?

ఈ క్రమంలో టీడీపీ, జేడీయూ లోక్ సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీ రిస్క్ చేస్తుందా? లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి?

Lok Sabha Speaker : కేంద్రంలో మూడోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. మంత్రులకు శాఖల కేటాయింపు అయిపోయింది. బాధ్యతల స్వీకరణ కూడా కొనసాగుతోంది. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది? అనేదే ఆసక్తికరంగా మారింది. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీయే పక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీడీపీ, జేడీయూ లోక్ సభ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బీజేపీ రిస్క్ చేసి మిత్రపక్షాలకు స్పీకర్ పదవి కేటాయిస్తుందా? ఇంతకీ లోక్ సభ స్పీకర్ అయ్యేది ఎవరు?

Also Read : ఇండియా కూటమి అడుగులు ఎటువైపు? రాహుల్ గాంధీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

పూర్తి వివరాలు..