Home » Lokesh Kanagaraj
కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’.. తెలుగులో ‘ఖైదీ’ పేరుతోనే విడుదల కానుంది.. రీసెంట్గా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు..
కార్తీ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన తమిళ సినిమా ‘ఖైదీ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
‘దళపతి’ విజయ్, మాళవిక మోహనన్ జంటగా.. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దళపతి 64’ చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
దళపతి 64లో విజయ్‌కి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించనున్నాడే విషయాన్ని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న తమిళ సినిమా 'కైథీ' దీపావళికి విడుదల కానుంది..
దళపతి 64వ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ చేసి, 2020 సమ్మర్లో విడుదల చెయ్యనున్నారు.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యనున్నాడు..