Home » Lokesh yuvagalam Padayatra
తనపై విమర్శలకు.. ట్రోల్స్‌కు ఎప్పుడూ స్పందించని లోకేశ్.. ఆ విమర్శలు.. ట్రోల్స్ వాటంతటి అవే నిలిచిపోయేలా తన నడవడికతోనూ.. నడకతోనూ యువగళంలో సమాధానం చెప్పారు.
లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు పాల్గొననున్నారు. తాటిపాక సెంటర్ లో లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్, యువగళం పాదయాత్ర టీంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.
జగన్ ది రాక్షస మనస్తత్వం... ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు... కానీ, జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడని తెలిపారు.