Home » Loksabha Elections 2024
MP Raghunandan Rao : తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయిని బీజేపీ నేతలుగా మేం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏగా పోటీ చేశాం.. ఎన్డీఏగానే కేంద్రంలో అధికారం చేపడుతామన్నారు.
AP Election Results : ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగులు
ఏపీలో పోలింగ్ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రామకృష్ణ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
రాష్ట్ర పోలీసులకు అదనంగా సీఏపీఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎస్సీసీ కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసులతో పాటు ఎక్స్ సర్వీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను ఉపయోగిస్తామని చెప్పారు.
Public Rush : ఓటు వేసేందుకు సొంతూళ్లకు హైదరాబాదీలు
AP Elections : హై టెక్నాలజీతో నిఘా!
Election Campaign 2024 : నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
బీఆర్ఎస్ చాలా వీక్ గా ఉంది. అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
KCR Road Show : ఎన్నో దశబ్దాల కల జగిత్యాల జిల్లా.. అలాంటిది ఈ జిల్లాను ఈ ప్రభుత్వం తీసేస్తాంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.