Home » los angeles
స్టోర్ లోని ఫుటేజ్ ని పరిశీలించగా.. చోరీకి వచ్చిన వారిలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారు. హూడీలు, ముఖాలను కప్పుకునే దుస్తులు ధరించి లోపలికి చొరబడ్డారు.
చాలా మంది హాలీవుడ్ నటీనటుల ఇళ్ళులు కూడా ఈ కార్చిచ్చుకు దగ్డం అయ్యాయని హాలీవుడ్ మీడియాలు ప్రకటించాయి.
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ లాస్ ఏంజిల్స్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
తెలంగాణ కు చెందిన 23ఏళ్ల యువతి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమైంది. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కనిపించకుండా పోయింది.
ప్రియాంక, నిక్ జోనాస్ దీపావళి వేడుకల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా మేకప్ చూసి నెటిజన్లు షాకయ్యారు. ఎందుకలా?
ఆడవారి వాడే ఉత్పత్తుల్లో ఖరీదైన నగలు, చెప్పులు, దుస్తులు గురించి విని ఉంటాం. కానీ అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి విన్నారా? దాని ధర వింటే అవాక్కవుతారు.
కొన్ని లోపాల కారణంగా కొందరు డిప్రెస్ అయిపోతారు. డీలా పడిపోతారు. అలాంటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు. నీహార్ సచ్దేవా స్టోరి చదవండి.. చాలామందికి స్ఫూర్తినిచ్చే మహిళ కథ.
డోనాల్డ్ వీడియోను చూసిన నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ నెటిజన్ .. మీ వద్ద అంత డబ్బుంటే మీరు విమానం కొనుగోలు చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు.
సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. హాంకాంగ్ విమానం టేక�
బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.