Home » lose weight
వేడి నీళ్ళు తాగుతుండడం, వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. అందులోను వెన్నతీసిన పాలతో తయారై మజ్జిగ తీసుకోవటం వల్ల అనవసరమైన కొవ్వులు చేరకుండా చూసుకోవచ్చు.
వివిధ రకాల ధాన్యాలను ఉపయోగించి తయారు చేసుకున్న పిండితో మల్టిగ్రెయిన్ దోసను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలగటమే కాక శులభంగా బరువుతగ్గుతారు.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తగినంత మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగించటంలో సహాయపడుతుంది.
మన శరీరానికి కావలసినంత నీటిని తీసుకోవటం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చు. అయితే భోజనం చేయడానికి ముందు, చేసిన తరువాత కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి.
పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. 100 గ్రాముల పనీర్‌లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు.
బరువు తగ్గడానికి డ్రై ఫ్రూట్స్.. ఈ రోజుల్లో ప్రజలకు ఊబకాయం పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కువగా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అధిక బరువు అనేది ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సంగతి తెలిసిందే. శరీరం బరువు వ్యక్తి యొక్క ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సి ఉండగా.. ఎత్తుకి ఏమాత్రం సంబంధం లేకుండా అసాధారణ రీతిలో బరువు పెరిగితే దాన్ని స్థూలకాయం, ఊబకాయం అంటారు.
క్సర్సైజ్ చేయడం ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గానూ ప్రభావం చూపిస్తుంది. రొటీన్ డైట్ లో మార్పులు చేసుకుని నీరు సరిగ్గా తీసుకుంటే ఇది సాధ్యపడుతుందని అంటున్నారు.
Ever Noticed You Tend to Weigh Less in the Morning : మీ అసలు బరువు ఎంత? ఎప్పుడైనా గమనించారా? వెయిట్ మిషన్‌పై చెక్ చేసుకుంటాము కదా? అంటారా? వాస్తవానికి మీ అసలు బరువు అది కాదంట.. మీరు ఎంత బరువు ఉన్నారో కచ్చితంగా తెలియాలంటే ఒక సమయం ఉందంట.. ఆ సమయంలో మాత్రమే మీ అసలైన బరువు తెలుసుకోవచ�
పాపులర్ Keto Diet.. గురించి ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించగలదని విశ్వసిస్తారు. చాలామంది ఇదే డైట్ గుడ్డిగా ఫాలోయి పోతుంటారు. నిజానికి కిటో డైట్ ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుంది? శరీరంలో కొవ్వును కరిగిస్త