Home » lose weight
ఇటీవలి కాలంలో రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం పెరుగుతుంది. హెల్తీ డైట్ పేరిట తృణ ధాన్యాలు తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ముంచుకొస్తున్న మధుమేహం, గుండె జబ్బుల భయాలే ఇందుకు కారణం.
భారతీయ గృహాలలో పసుపు ఇతర మసాలా దినుసుల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది. బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఔషధ విలువల విషయానికి వస్తే పసుపు ఆల్ రౌండర్ గా చెప్పవచ్చు.
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాల్లో గ్రీన్ టీ మెరుగ్గా పనిచేస్తుంది. ఎంత పాపులర్ అంటే, 'డైట్' అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్ టీ అందులో తప్పకుండా ఉంటుంది”అని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో చెబుతున్నారు.
బరువు తగ్గాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజు వారిగా తీసుకునే ఆహారాన్ని కొద్దికొద్ది మొత్తాల్లో తీసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది.
జీలకర్ర బరువును తగ్గించటంలో ప్రభావ వంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. జీవక్రియ రేటుతోపాటు, జీర్ణక్రియను పెంచడం ద్వారా కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతుంది.
ప్రొటీన్ల కోసం చాల మంది మాంసాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే మాంసాహారం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందటం వాస్తవమే అయినప్పటికీ రెడ్ మీట్ వంటి వాటి వల్ల శరీరంలో కొవ్వుల మోతాదు అధికమౌతుంది.
Weight Loss : బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి గంటల కొద్ది వ్యాయామాలు చేసేస్తుంటారు. కడుపు మార్చుకుని తెగ డైటింగ్ చేసేస్తుంటారు.
రోజువారి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. భారీ వర్కవుట్ల కంటే తేలిక పాటి వ్యాయామాలు మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. కొవ్వులు కరిగేందుకు దోహదం చేస్తాయి.
రాత్రిపూట ఎక్కువ తింటే ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సాయంత్రం వేళల్లో తేలికగా తినడం మంచిది.