Home » love cheating
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రేమించి పెళ్లి చేసుకుని... గర్భం దాల్చగానే భార్యను వదిలేసి పారిపోయిన భర్త కోసం ఓ ఇల్లాలు నిరసన దీక్ష చేపట్టింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన మెట్టుపల్లి స్వప్న అనే యువతి.. మోదెల గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీధర్ అనే వ్యక్తి
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతితో చాలాకాలంగా సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే శుక్రవారం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటానికి రావాలి. కానీ ఆయన గైర్హాజరు అవటంతో ఆయన ప్రియురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.
ప్రేమించి, ఆమెను లైంగికంగా వాడుకొని, ఆపై పెళ్లి విషయానికి వచ్చేసరికి మొహం చాటేసిన ఓ మోసగాడు, చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు.
ప్రేమించిన ప్రియుడు మోసం చేసి... మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు
ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.
తమిళనాడుకు చెందిన బాలిక ఇన్స్టాగ్రాం లో పరిచయం అయిన యువకుడితో పరిచయం పెంచుకుంది. మాయమాటలతో ఆ యువకుడు బాలిక వద్దనుంచి బంగారం,నగదు దోచుకున్నాడు.
ఒకే యువతి 3 పేర్లు, 3 ఫోన్ నెంబర్లతో యువకుడితో ప్రేమాయణం నడిపి... అతడ్ని బెదిరించి యువకుడి చావుకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.