Home » Love Me
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’.
దిల్ రాజు సినిమాతో సహా వాయిదా పడుతున్న టాలీవుడ్ సినిమాలు. ఈ పోస్టుపోన్ కి కారణం ఏంటి..?
ఆడియో లాంచ్ వంటి పాత సంప్రదాయాన్నితిరిగి తీసుకు రావడంతో పాటు AIతో పాట పాడించి కొత్త ట్రెండ్ తో కూడా వావ్ అనిపిస్తున్న ఆస్కార్ విన్నర్ కీరవాణి.
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమా ‘లవ్ మీ’ ఆడియో లాంచ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది.
'రావాలి రా' అంటూ స్టేజి పై పాట పాడి అదరగొట్టిన దిల్ రాజు, వైష్ణవి చైతన్య.
ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న హార్రర్ మూవీ 'లవ్ మీ' నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రావాలి రా అంటూ..
దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో దెయ్యం దగ్గరకి వెళ్లిన హీరో కథే 'లవ్ మీ'. టీజర్ చూసారా..
కొన్నిరోజుల క్రిందటే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు హీరో ఆశిష్.. ఇప్పుడు దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం నడపబోతున్నాడట.