Home » Love Mouli Movie
తాజాగా సెన్సార్ అవ్వగా సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీగా ముద్దు సీన్లు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇటీవల నవదీప్ లవ్ మౌళి సినిమా వాయిదా పడినట్టు తెలిపాడు.
నవదీప్ లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నవదీప్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.