Home » lover Nitish
Bihar girl marries lover after leaving home : పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..ఐయామ్ సో హ్యాపీ అంటోందో అమ్మాయి. 10th క్లాస్ పరీక్ష రాయటానికని ఇంటినుంచి వెళ్లిన ఆ అమ్మాయి తను అప్పటికే ప్రేమించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. పరీక్ష రాయటానిక�