Home » low temperatures
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 అయిన చలి తీవ్రత తగ్గడం లేదు
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు
ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది
హైదరాబాద్ : భగ్గున మండే ఎండలతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని చల్లటి చిరుజల్లులు పలుకరించాయి. తెలంగాణలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షపు జల్లులు సేదతీర్చాయి. చల్లబడిన వాతావరణంతో మరో రెండు రోజుల పాటు నగరవా