-
Home » LUNGI NGIDI
LUNGI NGIDI
భారత్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా మాస్టర్ ప్లాన్.. స్టార్ పేసర్‌కు చోటు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) గౌహతి వేదికగా శనివారం (నవంబర్ 22) నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
హ్యాట్రిక్ తీశానన్న ఆనందంలో పాక్ స్పిన్నర్ అబ్రాద్ అహ్మద్.. నీ కంత సీన్ లేదంటూ షాకిచ్చిన థర్డ్ అంపైర్..
పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) హ్యాట్రిక్ తీశానన్న సంతోషంలో ఉండగా.. కొన్ని క్షణాల వ్యవధిలోనే అతడికి థర్డ్ అంపైర్ షాకిచ్చాడు.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..! సిరీస్ నుండి కీలక ప్లేయర్ ఔట్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో 10న జరుగుతుంది. డిసెంబర్ 12న రెండో మ్యాచ్..
అసలే ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..! సెమీస్‌కు ముందే ఇలా జరగాలా..!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే.. సెమీ ఫైనల్ కు ముందు ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
IPL 2019: ఎంగిడి స్థానంలో సూపర్ కింగ్స్‌కు మరో ప్లేయర్
ఐపీఎల్ 12వ సీజన్ ఆరంభానికి ముందే లీగ్ కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడి సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా మరో ప్లేయర్ ను ఎంచుకుంటున్నట్లు చెన్నై వెల్లడించింది. గతేడాది టైటిల్ ఎంచుకోవడంలో