Home » LYF Movie
LYF - లవ్ యువర్ ఫాదర్ సినిమా నేడు ఏప్రిల్ 4న థియేటర్స్ లో రిలీజయింది.
మీరు కూడా లైఫ్ ట్రైలర్ చూసేయండి..
'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు SP చరణ్.
కొన్నేళ్ల క్రితం నుంచి నటుడిగా సినిమాలకు దూరంగా ఉన్న SP చరణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఓ కొత్త సినిమాని ప్రకటించారు.