Home » Madonna Sebastian
జాలీ ఓ జింఖానా మూవీ ఇటీవల తెలుగు డబ్బింగ్ తో ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.
ప్రభుదేవా గత సంవత్సరం జాలీ ఓ జింఖానా అనే కామెడీ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నవ్వించాడు.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా చీరలో మైమరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా బీచ్ లో అందాలు ఆరబోస్తూ మైమరిపిస్తోంది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా చీరకట్టులో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా వైట్ డ్రెస్ లో అందాలతో మత్తెక్కిస్తోంది.
మలయాళీ భామ మడోన్నా సెబాస్టియన్ తాజాగా ఇలా కాటన్ చీరల్లో కవ్విస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఇటీవల లియో సినిమాలో ఓ చిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజాగా మడోన్నా ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులు ఇస్తూ ఫొటోలని షేర్ చేసింది.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఓనమ్ పండుగను తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఓనమ్ సందర్భంగా ఇలా వైట్ డ్రెస్ లో స్పెషల్ ఫోటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.