Home » madras high court
ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్ విషయంలో తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారంటూ విచారణ అధికారి సంపత్ కుమార్‌పై ధోనీ అప్పట్లో పరువు నష్టం దావా వేశారు.
భార్య ప్రసవానికి భర్తకు సెలవులు ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. భార్యాబిడ్డలను బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తకు అటువంటి అవకాశం కల్పించాలని తీర్పునిచ్చింది.
సమాజంలో స్త్రీకి ఓ గుర్తింపు ఉంది. అది ఆమె భర్త చనిపోయిన తరువాత కూడా ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీని దేవాలయంలోకి రాకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు అంటూ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో వారసత్వ పోరుకు సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పళని స్వామిని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అంటూ మద్రాసు హ
సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీ నియామకం సరైనదేనని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పన�
రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత�
తమిళనాడు అన్నాడీఎంకే లో పళనిస్వామి వర్సెస్ పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకేను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకొనేందుకు ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. తాజాగా మద్రాస్ హైకోర్టులో పళని స్వామికి అనుకూలంగా తీర్ప�
వరుడు అమెరికాలో ఉన్నాడు..వధువు ఇండియాలో ఉంది. ఇద్దరి సంతకాలు వధువే చేయొచ్చు అని సూచించింది మద్రాస్ హైకోర్టు. అలా చేసి చేసుకున్న వివాహం చట్టబద్ధం అవుతుంది అని కీలక తీర్పునిచ్చింది.
స్టే విధించాలని సన్నీరు సెల్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో పళనీస్వామి వర్గం విజయం సాధించింది. అన్నాడీఎంకేలో మరోసారి రచ్చ రచ్చ చెలరేగింది. పళని, పన్నీర్ వర్గాల మధ్య జరిగింది. రెండు వర్గాల బల ప్రదర్శనకు కేరాఫ్ గా