Home » Madyapradesh
నవమి రోజున ఇండోర్‌లో విషాదం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్‌పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాళ్ల మమ్మీపై ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో రూ.856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహా కాలేశ్వర్ ఆలయ కారిడార్ ప్రాజెక్టు మహాకాల్ లోక్ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఈ మెగా కారిడార్ లో శివలింగాన్ని ఆవిష్కర
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లా కలెక్టర్ గిరీష్ కుమార్ ఓ పాఠశాలను తనిఖీ చేశాడు. క్లాస్ రూంలోకి వెళ్లి గణితంలోని చిన్న లెక్కను ఇచ్చి పరిష్కరించమని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు వ�
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సైకిల్‌ను దొంగిలించాడనే అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడిని పోలీస్ కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి దారుణంగా కొట్టారు.
ఇంటి బయట ఉన్న బిడ్డను చిరుత లాక్కెళ్ళింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చిరుతతోనే ఫైట్ చేసింది.
వరకట్నం తీసుకోవడం చట్టప్రకారం నేరం.. చట్టమైతే చేశారు కానీ అమలు కావడం లేదు.. వరకట్నం లేకుండా పెళ్లి జరగడం లేదనడం సత్యం. ఎంతోకొంత వరకట్నం తీసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం బంగంగాలోని ఓ అపార్ట్మెంట్లో కారు దగ్దమైంది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలికి చేరుకొని కారును పరిశీలించారు.
అధికారులు ఇచ్చినంత లంచం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. లంచం చట్టరీత్య నేరమైతే మీరు లంచం తీసుకోమని ఎలా చెబుతారని మండిపడుతున్నారు.
బర్త్ డే పార్టీకి పిలిచి కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.. సెప్టెంబర్ మొదట్లో ఈ దారుణం జరగ్గా బాధితురాలు సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది.