Home » Magic Rice
Telangana : karimnagar farmer magic rice : అమ్మా ఆకలేస్తోందే అని బిడ్డ అంటే ఒక్క పావుగంటరా..ఇప్పుడే వేడి వేడిగా పెడతాను అంటుంది తల్లి. కానీ పిల్లాడు అలా అన్నం అడగ్గానే..అస్సలు బియ్యాన్ని ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతే..ఇలా క్షణాల్లో బిడ్డకు అన్నం పెట్టేస్తే..భలే ఉం�