Home » maharashtra New CM
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేతను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు బీజేపీ పెద్దలకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
మహారాష్ట్ర సీఎం కథలో ట్విస్ట్!
Eknath Shinde : సీఎంగా ఎవరిని చేసినా సంపూర్ణ మద్దతు ఇస్తా!
ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫండ్నవీస్ కే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.