Home » Mahashivratri
ఈ శివాలయం చాలా పురాతనమైనది. వందల ఏళ్ల క్రితం నాటిది. ఈ ఆలయానికి, అందులోని శివలింగానికి ఎంతో ప్రాశ్యస్తం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
గుజరాత్ లోని వడోదరలోని సుర్సాగర్ సరస్సులో కొలువైన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహన్ని శివరాత్రి రోజున సీఎం చేతుల మీదుగా ప్రారంభంకానుంది. దీని కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు ఈ ఆలయంలో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం. అదే పళ్లికొండేశ్వర దేవాలయం. పార్వతీదేవి ఒడిలో సేదతీరుతున్న శివయ్య దేవాలయం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..
రుద్రాక్ష. రుద్ర+అక్ష = రుద్రాక్ష పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి అంటే కన్నుల నుంచి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచాయని అవి వృక్షాలుగా మారాయని అంటారు. ఆ వృక్షాలకు కాసిన కాయలను రుద్రా�
పరమశివుడు అభిషేక ప్రియుడు అంటారు. అటువంటి పరమశిడిని ఎటువంటి ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..ఆ ద్రవ్యాలు ఏమిటి? ఆ ద్రవ్యాలతో అభిషేకరిస్తే ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..
ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్‌కపూర్, అలియాభట్ వంటి స్టార్ క్యాస్టింగ్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో ఓ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన లోగోను తాజాగా చిత్ర�