Home » mahendra singh dhoni
ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నాలుగవ సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాదించింది చెన్నై
ఎంఎస్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసింది టీమిండియా మేనేజ్ మెంట్. అయితే..దీనిపై బీసీసీఐ (BCCI) అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ అగరబత్తుల సంస్థ ‘జెడ్ బ్లాక్’ కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ఈయన చేత...నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మహేంద్ర సింగ్ ధోని స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. కాగా కరోనా కారణంగా గత కొంతకాలంగా రాంచిలోని తన ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ధోని. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి వ�
Happy Birthday MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనిఈరోజు(7-7-2021) తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ మిస్టర్ కూల్. తన పుట్టినరోజు సంధర్భంగా ధోని సాధించిన కొన్ని విజయాలు గురించి ప్రస్తావించాల్సిందే. మూడు అతిపెద్ద ట�
ICC Spirit of Cricket Award : టీమిండియా మాజీ కెప్టెన్ ముద్దుగా కూల్ గా పిలుచుకొనే..ధోని (MS Dhoni)కి ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు’ ఎలా దక్కింది ? అసలు ఏ క్రీడాస్పూర్తి ప్రదర్శించారు ? అనేది అందరికీ డౌట్ రావొచ్చు. దీనిని తెలుసుకోవాలంటే…2011లో ఇంగ్లాండ్‌తో జర�
ఐపీఎల్ 2020లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఫేవరేట్‌గా ఐపిఎల్ 2020లోకి దిగిన ముంబైని తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌తోనే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని 437 రోజుల తర్వా
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఫ్యాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్లు భారత జట్టుకు మహీ సేవలు అందించాడ�
ఒక్క మనిషి డిఫరెంట్ రోల్స్ అంటే ధోనీ పేరే చెప్పాలి. ఓ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా, టిక్కెట్ కలెక్టర్‌గా, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్‌గా నిజ జీవితంలో ఇన్ని పాత్రలు పోషించే ధోనీ.. మరో గెటప్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. జార్ఖండ్ లోని క్రికెట్ స్టేడి�
ఇండియన్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత సైనికుల కోసం సొంతగా ఓ టీవి షో ప్రొడ్యూస్ చేయనున్నారు..