Home » MAHESH babu daughter
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ కుటుంబం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్లిన సంగతి తెల్సిందే.
ఇటీవల మహేష్ జుట్టు బాగా పెంచిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె చలాకీతనం చూసి మహేష్ బాబు అభిమానులు తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోతుంటారు. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని పాటకు సితార వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలా స్టైలిష్ ఫొటోలు పోస్ట్ చేసింది సితార.
సితార చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ప్రతి పండక్కి పద్దతిగా తెలుగింటి కుందనపు బొమ్మలా రెడీ అయి పూజలు చేసి, ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.
మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా రోజు ఇలా ట్రెడిషినల్ గా రెడీ అవ్వడంతో ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొంతమంది ముసలి వాళ్ళని స్టేజి మీదకి పిలవగా ఓ పెద్దావిడ పైకి ఎక్కడానికి కష్టపడుతుంటే సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి అందిచ్చి పైకి తీసుకొచ్చింది.
వినాయకచవితిని మహేష్ బాబు ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ కూతురు సితార పాప సంప్రదాయంగా రెడీ అయి వినాయకుడి వద్ద ఫొటోలు దిగింది. తన పెంపుడు కుక్కతో కూడా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పింక్ డ్రెస్ లో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.