Home » Mahesh Babu Vacation
ఇటీవల రాజమౌళి సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడంతో మహేష్ వెకేషన్ కి వెళ్ళాడు.
తాజాగా మహేష్ యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
మహేష్ టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే.
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దీపావళిని నమ్రత, సితార, గౌతమ్‌లతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబంతో కలిసి అక్కడే జరుపుకున్నారు. వెకేషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చ�