Home » Mahesh Babu
మొదటి సినిమాలో లవర్ బాయ్ లా కనిపించిన అశోక్ గల్లా ఈ సినిమాలో యాక్షన్ హీరోగా బాగా పరిణితి చెందాడు.
హిందీ బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు గురించి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్యామిలి నుండి ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు సుధీర్ బాబు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆయన మంచి గుర్తింపు తెచుకున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’.
హాలీవుడ్ ఫేమస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘ది లయన్ కింగ్’ కి ప్రీక్వెల్ అయిన ముఫాసా ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది.
తాజాగా మహేష్ బాబు తన అక్క మంజుల ఘట్టమనేని బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరయ్యాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.
పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
తాజాగా మహేష్ బాబు కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.