Home » Mahesh Bhagwat
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
Online Loan Apps Chaina Batch : Online Loan Apps కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. చైనా బ్యాచ్ మన డబ్బు మనకే అప్పుగా ఇస్తున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. క్రికెట్ బెట్టింగ్ రూంలో డబ్బు దోచేస్తోంది అక్రమార్కుల ముఠా. ఆ డబ్బునే చైనాకు తరలిస్తున్నాయి ముఠాలు.
2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా ఆడగాలు సాగుత
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�
IPL ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అయ్యింది. 2019, మే 12వ తేదీ ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరుగనుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సెక్యూరిటీని సమీక్షించారు. రూట
యాదాద్రి భువనగిరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
హైదరాబాద్: ఏప్రిల్ 19న హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌భగవత్, సజ్జనార్‌లు ఆదేశాలు జారీ చే