Home » mahesh goud
బీఆర్ఎస్ మూడు ముక్కలైందన్న ఆయన.. నాలుగో ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
పార్టీలో పాత నీరుతో పాటు కొత్త నీరు కూడా ఉండాలి. పాత కొత్త కలయికలతో పార్టీ ధృఢంగా ఉంటుంది.
Mahesh Goud : కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకోవడం కోసమే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను కలిశారని, ఓడిపోయే టీఆర్ఎస్తో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్.