Home » Making beds with Used Masks
ప్రజల ఆరోగ్యంతో జూదం ఆడేసుకొని డబ్బు సంపాదించడం అనే కొత్త దందా ఒకటి పుట్టుకొచ్చింది. కరోనా మహమ్మారి అంటే ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది. పోయినట్లే పోయి మళ్ళీ విజృంభించిన మహమ్మారి దెబ్బకు ప్రపంచం మరోసారి హడలెత్తిపోతుంది. ఏడాది కాలంగా ముఖాల�