Home » Malavika Mohanan
రెగ్యులర్ గా హాట్ ఫొటోలతో అలరించే మాళవిక మోహనన్ తాజాగా తన బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో ఇలా తన అందంతో మైమరిపిస్తోంది.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్టార్ ఇమేజ్ కానీ, సక్సెస్ రేట్ కానీ లేదు.
తంగలాన్ పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ మాత్రమే కాక రా & రస్టిక్ సినిమా కూడా.
తెలుగు ప్రేక్షకులకు చియాన్ విక్రమ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా తంగలాన్ ప్రమోషన్స్ లో ఇలా చీరలో మెరిపించింది.
ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో తమిళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది.
తమిళ భామ మాళవిక మోహనన్ తాజాగా ఇలా రెడ్ శారీలో మనోహరంగా మెరిపిస్తుంది.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ఫిలింఫేర్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించి మరిపించింది.
పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న మూవీ తంగలాన్.