Home » Malla Reddy
మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మల్లారెడ్డి
టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి.. మళ్లీ టీడీపీ గూటికే వెళతారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డికి, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి.
పేట్ బషీరాబాద్ పోలీసులు మాజీ మంత్రి మాల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు.
సీఎంని కలుస్తా, కలెక్టర్ ను కూడా కలుస్తా. నా దగ్గరున్న ఒరిజినల్ పేపర్లు చూపిస్తా.
మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు... కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.
రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది మల్లారెడ్డి ఫ్యామిలీ.
BRS MLA Malla Reddy : రెండ్రోజులుగా డైలమాలో పడిపోయారు. మామూలుగా అయితే సంబంధం లేదనో.. కుట్రలనో హంగామా చేసేవారు. ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ అప్పుడు మల్లారెడ్డి చేసిన హడావుడి అంతాఇంతా కాదు.
బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది.
ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, ఆరు తాత్కాలిక షెడ్లను కూల్చి వేశారు.