Home » Malla Reddy
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..
మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామనుకుంటున్నానని మల్లారెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు.
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో ఆయన విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లుగా ఆరోపణలతో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
తాజాగా మల్లారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి నృత్యం అదిరింది!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు సమాచారం.
అందుకు అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి రావడంతో అంతా సెట్ అయిందని చెబుతున్నారు.