Home » MALLIKARJUNA KHARGE
రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హ�
దేశంలో నిరుద్యోగంపై, ఉద్యోగాల కల్పనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ.. 16 కోట్ల ఉద్యోగాలపై నిలదీశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల లెక్కన గడిచిన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద�
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ న�
కాంగ్రెస్ నేతలకు కుక్కల్లా తిరగడమే అలవాటు. మనుషులుగా తిరిగే అలవాటును వారు ఎప్పుడో కోల్పోయారు. వాళ్లు సోనియా గాంధీ దర్బార్ కుక్కలుగా మారిపోయారు. దేశభక్తి అనేది పూర్తిగా మర్చిపోయారు. దేశ సైనికులను కూడా గౌరవించరు. మల్లికార్జున ఖర్గే కూడా 10 జన�
అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో
పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్�
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ �
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే.. శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు.
Modi in Rajya Sabha రాజ్యసభలో ఇవాళ ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే..మోడీ ప్రసంగంలో విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. రైతు చట్టాల్లో లోపించిన వాటిపై కాంగ్రెస్ చేసిన ప్రత�