Man Dies Eating Omelette

    Man Dies Eating Omelette: ప్రాణం తీసిన ఆమ్లెట్.. జనగామ జిల్లాలో విషాద ఘటన

    November 4, 2022 / 01:43 PM IST

    జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మద్యం తాగేందుకు బార్ లోకి వెళ్లాడు. తనకు కావాల్సిన మద్యాన్ని తీసుకొని పర్మిట్ రూంలో కూర్చున్నాడు. స్టఫ్ కింద ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు. మద్యం తాగుతూ ఆమ్లెట్ తింటున్న క్రమంలో ఆమ్లెట్ ముక్క గొంత�

10TV Telugu News