-
Home » man rides donkey
man rides donkey
గాడిదపై ఊరేగుతూ వచ్చిన నామినేషన్ వేసిన అభ్యర్థి (వీడియో)
October 26, 2023 / 06:25 PM IST
గాడిదపై ప్రియాంక్ సింగ్ ఎక్కి రిటర్నింగ్ ఆఫీసుకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న జనం ఆయనను అలా చూస్తూ ఉండిపోయారు. ఈ కొత్త విధానం గురించి జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు.