Home » man
హైవేపై ఓ కారు 90కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఆ కారులోని డ్రైవర్ స్టీరింగ్ పై తలపెట్టి హాయిగా నిద్ర పోతున్నాడు.
ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకాల్లో ఒక్కసారిగా విలువైన బంగారం బయపడింది. బంగారం విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రియురాలు మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్‌బాటిల్‌లో నింపి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. తాను ప్రతినిధ్యం వహిస్తున్న కేరళ లోని వయనాడ్ లో ఇవాళ(ఆగస్టు-28,2019)రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా వయనాడ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు వయనా
చుక్కలనంటుతున్న భూముల ధరలతో సామాన్యుడు స్వంత ఇల్లు తీరని కలగా మిగిలిపోతోంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని స్వంత ఇల్లు ఏర్పరచుకోవటానికి నానా అగచాట్లు పడుతున్నాడు సామాన్యుడు. దీంతో కొద్దో గొప్పో కూడబెట్టుకున్న డబ్బుకు తోడు..బ్యాంక్ లో లోన్ �
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో
చేతిలో గన్ పెట్టుకుని హీరోలా రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. కారులో వచ్చినందుకు టోల్ ట్యాక్స్ కట్టమన్న పాపానికి గన్ తో బెదిరింపులకు దిగాడు. నానా హంగామా చేశారు. చివరకు టోల్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా చెక్కేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
రాజస్థాన్ లో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. అతన్ని చెప్పుతో కొట్టింది. భరత్ పూర్ లో మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. మహిళను డాక్టర్ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించాడు. అయితే
లండన్‌లో హైదరాబాద్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాతబస్తీలోని నూర్ ఖాన్ బజార్‌కు చెందిన నజీముద్దీన్.. భార్యతో కలిసి లండన్‌లో నివాసం ఉంటున్నాడు. ఆరేళ్లుగా అక్కడే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఓ కేఫ్‌లో నజీముద్దీన్ పని చేస్�
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.