Home » Manchester test
నాల్గో టెస్టు ఐదో రోజు ఆట చివరిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇతర ప్లేయర్లు ప్రవర్తనను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు.
మూడోరోజు ఆట ప్రారంభమైన సమయం నుంచి ఇంగ్లాండ్ జట్టుదే పైచేయిగా కొనసాగింది. అయితే, లంచ్ తరువాత వాషింగ్టన్ సుందర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు.
మూడోరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వికెట్ల వద్ద కుప్పకూలిపోయాడు.
టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ స్టెడ్జింగ్, స్లో ఓవర్‌పైన కీలక వ్యాఖ్యలు చేశాడు.
దాదాపు 11 ఏళ్ల తరువాత మాంచెస్టర్‌లో భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతుంది.