Home » manchu manoj
చాలా గ్యాప్ తరువాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. మనం మనం బరంపురం అనేది ట్యాగ్ లైన్.
కొత్తగా ఒక ఓటీటీ షో ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మనోజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ విన్ యాప్ కోసం మంచు మనోజ్ హోస్ట్ గా కొత్త షోని ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు వీటిపై స్పందిస్తూ మరికొందరు గమనిస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఏపీ రాజకీయాలపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మనోజ్ తన రీ ఎంట్రీ వెండితెర మీద కాకుండా బుల్లితెర పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది.
చంద్రబాబుతో మంచు మనోజ్ ఫ్యామిలీ..
పెళ్లైన తర్వాత ఇప్పటివరకు చంద్రబాబుని కలవలేదని, అందుకే ఇవాళ వెళ్లి కలిశామని మంచు మనోజ్ వెల్లడించారు. Manchu manoj
మంచు లక్ష్మిని చూస్తే తనకి చాలా గర్వంగా ఉందంటూ మంచు మనోజ్ ఒక పోస్ట్ వేశాడు. ఇంతకీ మంచు లక్ష్మి ఏమి చేసిందో తెలుసా..?
ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిని మంచులక్ష్మి దగ్గరుండి, వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి, ఇంట్లో ఒప్పించి చేసిందని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రాముడిగా ప్రభాస్(Prabhas) కనిపించనున్న చిత్రం ఆది పురుష్. సీతగా కృతిసనన్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటిస్తున్న ఈ సినిమా జూన్ 16 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచు మనోజ్ ఓ అనాథాశ్రమంలో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనే అనాథశ్రమంలో అక్కడ ఉన్న చిన్నారుల మధ్య మనోజ్ తన పుట్టిన రోజు వేడుకల్ని చేసుకున్నాడు.