-
Home » Mangli
Mangli
ఫోక్ సింగర్ మంగ్లీపై వల్గర్ కామెంట్స్.. ఫిర్యాదు మేరకు వ్యక్తి అరెస్ట్..
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీ(Mangli)పై ఆ వ్యక్తి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
మంగ్లీ పాడిన ‘కాపాడు దేవా..’ ఎమోషనల్ సాంగ్.. ‘ఏలుమలై’ సినిమా నుంచి రిలీజ్..
తాజాగా ఈ సినిమా నుంచి ఓ లవ్ ఎమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఫ్యామిలీతో కలిసి శ్రీశైలంలో సింగర్ మంగ్లీ.. ఫొటోలు..
సింగర్ మంగ్లీ తాజాగా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం వెళ్లగా అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మంగ్లీ పాడుతుంటే కన్నీరు పెట్టుకున్న గద్దర్ భార్య
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ కి గద్దర్ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈ ఈవెంట్లో మంగ్లీ గద్దర్ పాటలు పాడగా గద్దర్ భార్య కన్నీరు పెట్టుకుంది.
ఫ్రెండ్ పిలిస్తే వెళ్లా..! నా తప్పేమీ లేదు: బిగ్ బాస్ ఫేమ్ దివి
ఫ్రెండ్ పిలిస్తే వెళ్లా..! నా తప్పేమీ లేదు: బిగ్ బాస్ ఫేమ్ దివి
నా ఫొటోలు వాడకండి.. నేను బర్త్ డే పార్టీ అని పిలిస్తే వెళ్ళాను.. మంగ్లీ బర్త్ డే పార్టీ గంజాయి కేసుపై దివి కామెంట్స్..
తాజాగా దివి దీనిపై స్పందిస్తూ ఓ ఆడియో క్లిప్ ని విడుదల చేసింది.
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో... మత్తు పదార్థాలు
సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో... మత్తు పదార్థాలు
ముకేశ్ అంబానీతో సింగర్ మంగ్లీ.. ఫోటో వైరల్.. ఎప్పుడు? ఎక్కడ కలిసిందో తెలుసా?
తాజాగా మంగ్లీ తన సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది.
అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ మంగ్లీ.. స్టైలిష్ ఫొటోలు..
సింగర్ మంగ్లీ తాజాగా తన చెల్లితో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళింది. అమెరికాలో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'ధూం ధాం' మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఎంటర్టైన్ అవ్వాలంటే 'ధూం ధాం' సినిమా చూసేయండి.