Home » Mango Farming
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తయిన అంటు మొక్కలను రైతులకు సరఫరాచేస్తున్నారు. వాణిజ్యసరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తిచేస్తున్నారు.
7 ఏళ్ళపాటు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేసిన రైతు.. శ్రమ అధికంగా ఉండటం.. కూలీలు అధికంగా అవుతుండటంతో మూడేళ్లుగా సెమీఆర్గానిక్ విధానంలో మామిడి సాగుచేస్తున్నా. ఇందుకోసం తోటలోనే పశువులను పెంచుతూ... వాటి నుండి వచ్చే వ్యర్థాలను మొక్కలకు అందిస్త
రైతు సింహాద్రి శ్రీనివాసరావు తనకున్న 4 ఎకరాల్లో ఉద్యానశాఖ అధికారుల సహకారంతో 12 ఏళ్ల క్రితం బంగినపల్లి మామిడి మొక్కలను నాటారు. నాటిన 3 ఏళ్లనుండి పంట దిగుబడులను పొందుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది మామిడికి గడ్డుపరిస్థితులే తలెత్తాయి. సాధారణంగా నవంబర్ , డిసెంబర్ లో మామిడి పూత రావాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చినెలలో రావడం.. వచ్చిన పూత కూడా ఎండిపోతుంది. అయితే ఉన్న పూత, పిందెను కాపాడుకోవాలంటే �
సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.