Home » Maniratnam
గతంలో తనతో సినిమా చేసిన డైరెక్టర్ని మరోసారి సినిమా చేయమని ఓ స్టార్ హీరో చాలా కాలంగా అడుగుతున్నారు. కానీ ఎందుకో వారిద్దరి కాంబో రిపీట్ కాలేదు. ఇటీవల ఆ హీరో మరోసారి బహిరంగంగా ఆ డైరెక్టర్ ని అడిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కమల్ హాసన్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న దీనికి 'థగ్ లైఫ్' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ కూడా రిలిజ్ చేశారు. ఇందులో కమల్ ఫైట్ చేసే ఓ సీన్ పెట్టారు.
ఖుషి సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఖుషి సినిమా గురించి ఓ ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఖుషి సినిమా కథ ఆల్మోస్ట్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమా సఖి కథే అని అంటున్నారు.
PS2 సినిమా మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు పది రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో PS2 కూడా ఇదే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.
పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కూడా చోళ వర్సెస్ పాండ్య కథ చూపించారు. చోళ రాజుని ఓ పాండ్య మహిళ చోళులని నమ్మించి ఎలా చంపేసింది అనేదే క్లైమాక్స్ లో చూపించారు.
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా నటించి మెప్పించిన అమ్మాయి పేరు సారా అర్జున్. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-2 మూవీ డిజిటల్ పార్ట్నర్ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు.
కథ చెప్పడంలో ఫెయిలవుతున్న మణిరత్నం