Home » Manish Sisodia
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలపై సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. అక్కడ ఆయనను సీబీఐ ప్రత్యేక సదుపాయాలు కలిగిన లాకప్‌లో ఉంచి విచ
మనీశ్.. లిక్కర్ స్కాంలో అరెస్టై, సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ఇప్పటికే జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వీరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించా�
సిసోడియాపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 477 బీ (మోసం చేయాలనే ఉద్దేశ్యం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలు, అవినీతికి సంబం
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చింది. ఈ కేసులో సీబీఐ వాదనలు అంగీకరించిన కోర్టు ఆయనకు ఐదు రోజుల కస్టడీ విధించింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ�
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్
మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాన�
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్�