-
Home » Manjummel Boys
Manjummel Boys
కూలీ స్టార్ సౌబిన్ సాహిరా మజాకా.. ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడో తెలుసా.. ఆ వీడియో చూస్తే..
ఇందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు. (Coolie actor Soubin Shahir:)
'మంజుమ్మల్ బాయ్స్' సినిమా టీంకు కూడా లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా.. ఇంకెంతమందికి పంపుతారో..
ఇళయరాజా ఇటీవల కాలంలో ఎక్కడ తన పాట ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు.
పీవీఆర్ మల్టీప్లెక్స్ వర్సెస్ మైత్రీ మూవీ మేకర్స్.. మంజుమ్మల్ బాయ్స్ వివాదం..
తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మలయాళ చిత్ర నిర్మాతలతో సినిమా ప్రదర్శనలపై పీవీఆర్ మల్టిప్లెక్స్ తో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ మల్టిప్లెక్స్ దేశవ్యాప్తంగా తమ థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ స్క్రీనింగ్ ని అర్దాంతరంగా ఆపేసాయి.
‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రివ్యూ.. స్నేహం కోసం మిత్రులు చేసిన..
మలయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ రివ్యూ ఏంటి..?
బన్నీ వల్లే మలయాళంలో తెలుగు సినిమాలు తెలుసు.. మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో తీస్తే ఆ హీరోలందర్నీ పెట్టి..
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.
మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.
మలయాళం బ్లాక్ బస్టర్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కూడా తెలుగులోకి రాబోతుంది.