manohar parikar

    Goa Assembly Elections 2022 : ఫిబ్రవరి 14 న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు-మార్చి10న ఫలితాలు

    January 8, 2022 / 06:17 PM IST

    గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.

    పారికర్ కుమారుడికి బీజేపీ షాక్

    April 28, 2019 / 03:12 PM IST

    మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

    March 18, 2019 / 12:50 PM IST

    క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.�

    పారికర్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

    March 18, 2019 / 09:29 AM IST

    గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �

    పారికర్ మృతికి సంతాపం తెలిపిన చంద్రబాబు,కేసీఆర్

    March 17, 2019 / 03:21 PM IST

    గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల  తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్�

    గోవా సీఎం పారికర్ కన్నుమూత

    March 17, 2019 / 02:36 PM IST

    గోవా సీఎం మనోహర్ పారికర్(63) ఇక లేరు.కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ప్రయత్న�

10TV Telugu News