-
Home » Maredumilli Prajaaneekam Release Date
Maredumilli Prajaaneekam Release Date
Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’ వచ్చేది అప్పుడే..!
November 5, 2022 / 07:55 PM IST
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల చాలా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే షూ�