Home » mark zuckerberg
Mark Zuckerberg Phone : మెటా సీఈఓ (Facebook) CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల సంగీత కచేరీకి ముందు ఫోన్లో ఇమెయిల్‌లను చెక్ చేస్తూ కనిపించాడు. ఇంతకీ జుకర్‌బర్గ్ ఏ ఫోన్ వాడుతాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
Mark Zuckerberg : మెటా సీఈఓ జుకర్‌బర్గ్ తన ఫ్యామిలీ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. కానీ, తన పిల్లల ఫొటోలను మాత్రం కనిపించకుండా కవర్ చేశాడు. ఈ విషయంలో భారతీయ పోలీసులు సైతం హెచ్చరిక జారీ చేశారు.
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్..మెటా ఢఈవో మార్క్ జుకర్ బర్గ్ బీచ్ లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
అసంతృప్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదనకు ప్రయత్నాలు చేస్తారట.. బిలియనీర్లు ఎక్కువగా సంబరాలు చేసుకోరట. వారు వెళ్లిన మార్గాలు వేరైనా వారి విజయ రహస్యాలు మాత్రం ఒకటే.. బిలియనీర్లలో కామన్ గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి.
Threads War : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ (Threads App) రిలీజ్ చేసి కేవలం 24 గంటలు మాత్రమే అయింది. అంతలోనే 80 మిలియన్లకు పైగా వినియోగదారుల మైలురాయిని చేరుకుంది. ఈ క్రమంలో మెటా, ట్విట్టర్ల మధ్య పోటీ మరింత వేడెక్కుతోంది.
Threads App : ట్విట్టర్‌కు పోటీగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త సోషల్ యాప్‌గా థ్రెడ్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి 48 గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. కొన్ని సోషల్ యాప్స్ ఒక మిలియన్ యూజర్ల మైలురాయిని చేరుకోవడాని�
ట్విటర్‌ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. పెయిడ్ బ్లూటిక్, సబ్స్క్రిప్షన్, ఎడిట్ బటన్, ట్వీట్ వ్యూ లిమిట్ చేయడం వంటి నిర్ణయాలు వినియోగదారులను అయోమయానికి గురి చేశాయి.
మెటా సంస్థ ఆధ్వర్యంలో ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్‌తో థ్రెడ్స్ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పది మిలియన్ల మంది సైన్అప్ కావటం విశేషం.
2012జనవరి 18న జుకర్ బర్గ్ ఆఖరిసారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే తొలిసారి.
థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి రావడంతో ఈ యాప్‌లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయి.. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎలా లాగిన్ కావాలి.. ఇలా పలు విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.