Home » mark zuckerberg
Meta Matt Deitke : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 24 ఏళ్ల ఏఐ రీసెర్చర్ మాట్ డీట్కేకు రూ. 2,196 కోట్ల శాలరీ ఆఫర్ చేసి ఏఐ టీంలో చేర్చుకున్నాడు..
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.
Mark Zuckerberg : మెటా విజిల్‌బ్లోయర్ విన్-విలియమ్స్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన 'చైనా ప్రభుత్వంతో చేతులు కలిపి పనిచేస్తున్నారని' ఆరోపించారు.
Mark Zuckerberg : ప్రపంచవ్యాప్తంగా వివిధ చట్టాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సవాళ్లను చర్చిస్తూ పాడ్‌కాస్టర్ జో రోగన్‌తో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మార్క్ జుకర్‌బర్గ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Trump Inauguration : ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి టాప్ టెక్ లీడర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హాజరుకానున్నారు.
Zuckerberg : మెటా ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ తొలగించింది. జుకర్‌బర్గ్ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రొగ్రామ్ తొలగింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మెటా ప్లాట్‌ఫారమ్‌ల సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు.
WhatsApp Secret Code : వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ అకౌంట్లో లాక్ చేసిన చాట్స్‌కు హైడ్ చేసేందుకు ఈ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.
మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన సతీమణి ప్రిన్సిల్లా చానుకు అద్భుతమైన గిఫ్ట్ అంకితం చేశాడు. తన భార్యపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేశాడు. జీవితాంతం ప్రిన్సిల్లాకు గుర్తిండిపోయేలాంటి గిఫ్ట్ అందించాడు.
Tech Titans Fight : టైం నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పిమన్నా సరే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. ఏదైనా రూల్స్ పెట్టుకో.. నేను రెడీ అంటూ మెటా బాస్‌కు సవాల్ విసురుతున్నాడు టెస్లా బాస్.