Home » Married Woman
పెళ్లైన మహిళ ఇంటి పనులు చేయటం తప్పేంటి? ఆమెతో ఇంటిపనులు చేయిస్తే తప్పెలా అవుతుంది. ఇంటిపనులు చేసినంతమాత్రాన ఆమెను పనిమనిషిగా చూస్తున్నట్లు కాదు అంటూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భార్యతో ఇంటి పనులు చేయించే విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబం కోసం ఇంటి పనులు చేయాలి అని చెప్పడం హింస కిందకు రాదని వ్యాఖ్యానించింది. తనను భర్త, అతడి కుటుంబ సభ్యులు ఇంటి పనులు చేయాలి అంటూ వేధించారని ఒక మహిళ చేసిన ఫిర్యాదు స
ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజా బొల్లారం తండాకు చెందిన 35 ఏళ్ల సునీత...ఇన్‌స్టాఫండ్ ఫైనాన్స్ వేధింపులను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్కూల్ నుంచి ఇ�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం నెలకొంది. అత్తింటివాళ్లు పుట్టింటికి పంపడం లేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాను పుట్టింటికి వెళ్తానని భర్తకు అడిగింది.. దానికి భర్త నిరాకరించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చ
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల వివాహిత మహిళ 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హస్తిపురానికి చెందిన ఓ వివాహితపై నాగేశ్వరరావు అత్యాచారం చేసినట్లు మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను, ఆమె భర్తను తుపాకీతో బెదిరించారని.. వాళ్లను కిడ్నాప్ చేశారని నాగేశ్వర్రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. నాగేశ్వరరావు
హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ తనను ప్రేమించటం లేదని కోపంతో కత్తితో దాడి చేసాడో యువకుడు. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
సమాజంలో కట్టుబాట్లు సాంప్రదాయాలు దాదాపు కనుమరుగై పోతున్నాయి. పెళ్లైన నెల రోజులకే భార్య భర్తకు షాకిచ్చింది. తాళి కట్టిన భర్తను వదిలి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో