Home » mars
అంగారక గ్రహంపై నీటి జాడ కోసం పరిశోధిస్తున్న క్రమంలో శాస్త్రవేత్తల కృషి ఫలించంది. అంగారకుడిపై భారీ రిజర్వాయర్ ను గుర్తించారు. అది 45 వేల చదరపు కి.మీటర్ల పొడవైనది గుర్తించారు.
అరుణ గ్రహం మనిషి నివాస యోగ్యానికి అనుకూలమా? కాదా? దీన్ని తేల్చే క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై నాసా పరిశోధనలు జరుపుతోంది. నాసాకు చెందిన పర్సివరెన్స్
ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని గుర్తించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని పసిగట్టింది. మనుషులకు తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్ సైట్ గుర్తించింది
ఈ ఏడాది మే నెలలో అంగారక గ్రహంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోవర్ ఇప్పటి వరకు అంగారక ఉపరితలంపై 1,000 మీటర్లు ప్రయాణించి నిర్ధేశించిన టార్గెట్ ..
జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది.
పర్సెవెరెన్స్ తీసినఫోటోలను నాసా విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై రోబో తవ్వుతున్నట్టు ఓచిన్న గుట్ట దాని పక్కనే రంద్రం ఆ ఫోటోలలో కనిపిస్తున్నాయి.
ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి.
మార్స్ తలంపై ఆపరేటింగ్ చేస్తున్న నాసా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ తర్వాతి ఫ్లైట్ కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చిన్న సోలార్ ఛార్జ్డ్ రోటర్‌క్రాఫ్ట్ చేస్తున్న పని కొత్త లెవల్ కు తీసుకెళ్తుందని నేషనల్ ఏరోనాటి�
అంగారక గ్రహంపై మానవ జీవనానికి అనువైన పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టాయి. అయితే, ఈ ప్రయోగాల్లో అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (NASA) ముందుంది
అంగారకునిపై ఉన్నా నాసా హెలికాఫ్టర్ అక్కడి వాతావరణంలో ఎగిరేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్స్‌పై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని.. తమ ప్రణాళిక నిజమైతే చారిత్రక హెలికాఫ్టర్‌ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది.