Home » MASK
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ
ఢిల్లీలోని సినిమా హాళ్లు రెడీ అవుతున్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే పనిలో పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 5 నెలలుగా సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్ లు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా అన్ లాక్ 3లో భాగంగా సినిమా హాళ్లకు కేంద్రం పరిష్మ
2019 డిసెంబర్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ ఇప్పుడు దాదాపు 200లకు పైగా దేశాలకు విస�
విజయవాడ కార్పొరేషన్ అధికారులు కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ పై అవగాహన కల్పించటానికి కరోనా వైరస్ డస్ట్ బిన్ ఏర్పాటు చేశారు. కరోనా ఆకారంలో డస్ట్ బిన్ ను ఏర్పాటు చేసి మాస్కులు, గ్లౌజులు దీనిలోనే వెయ్యాలని తెలుపుతున్నారు. వాడేసిన ఫ
సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగిం�
కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్ సెంటర్‌కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మా
‘మీసం మెలెయ్యటం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం వీరుడి లక్షణం’.. అంటూ మరో వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించాడు. ‘కరోనా కట్టడికి మాస్క్ తప్పన�
‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చే
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత