Home » Massive Fire
మేడ్చల్ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
తమిళనాడులోని కోయంబేడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కారణంగా అక్కడి నిలిపివుంచిన వోల్వో బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. బస్సులన్నీ పక్కనేపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
మా శ్రీనివాస్ ఎక్కడ ? ఆచూకి చెప్పాలి. ఎక్కడున్నాడు ? వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి..అంటూ అతని కుటుంబసభ్యులు, బంధువులు రాంకీ సాల్వెంట్ ఫార్మా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ పరిశ్రమలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో 2020, జులై 13వ తేదీ సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రాంకీ CETP సంస్థ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్ సంస్థ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో
సెంట్రల్ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మాతుంగాలో సోమవారం తులసీ పైప్ రోడ్ దగ్గర బిగ్ బజార్ షాపింగ్ సెంటర్ ఔట్ లెట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చిన్న నిర్లక్ష్యం.. భారీ నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో కలకలం. ఎంతో మంది వీఐపీలు.. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు.. చూస్తుండగానే
హైదరాబాద్ : నుమాయిష్‌లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన తరువాత షాకింగ్ తెప్పించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నియమనిబంధనలు పాటించలేదని…ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటే…పరిమితికి మించిన స్టాల్స్‌కు గ్రీన్ సి
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ తమను నిండా ముంచిందని…వ్యాపారం చేద్దామని వచ్చిన తాము ప్రమాదం కారణంగా రోడ్డుపై పడ్డామని…తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు వేడుకుంటున్నారు. జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి ఎగ్జిబిషన్లో జరిగిన ఘోర ప్రమాదంలో వందక